ఆంధ్రప్రదేశ్, యన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ రూరల్ మండలం నందు రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, కరెన్సీనగర్, మురళీనగర్ గ్రామాల ఆర్యవైశ్యులందరమూ కలసి ఒక సంఘంగా ఏర్పడి శ్రీ వాసవీ సేవా సంఘం అనే పేరుతో రి.నెం. 82/2014గా రిజిష్టరు కాబడి గత 11 సంవత్సరాలుగా అమ్మవారికి పలు కార్యక్రమాలు (అమ్మవారి ఆత్మాహుతి, జయంతి, ఆషాడ సారె) మరియు ఇతర కార్యక్రమాలు అనగా గాంధీజయంతి, పొట్టి శ్రీరాములు జయంతి, కార్తీక వనసమారాధన, తెలుగు సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
శ్రీ వాసవీ సేవా సంఘం ఆలయ నిర్మాణ కమిటీ
కొలిపర్తి వెంకట లక్ష్మీ నారాయణ
చైర్మన్
సెల్: 9246495166
చిన్ని సుబ్రహ్మణ్యం
ప్రధాన కార్యదర్శి
సెల్: 9154115566
చీదెళ్ళ వెంకట నాగేశ్వరరావు
కోశాధికారి
సెల్: 9666510195