Flower
Donations

Sri Vasavi Seva Sangam, Enikepadu, Vijayawada

flower flower
Our Account
Title

Account Name : Sri Vasavi Sangam Alaya Nirmana Committee
Bank Name : Union Bank of India
Branch : Ramavarappadu
Account Type : Current Account
Account Number: 119212010002201
IFSC Code : UBIN0811921

Account Name : శ్రీ వాసవి సేవా సంఘం ఆలయ నిర్మాణ కమిటి,
Bank Name : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
Branch : రామవరప్పాడు బ్రాంచి
Account Type : కరెంట్ అకౌంట్
Account Number: 119212010002201
IFSC Code : UBIN0811921

Donations (విరాళాలు)
Title
గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణము కొరకు రూ.75,00,000/- శాశ్వత ధర్మకర్తలు
ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణము కొరకు రూ.50,00,000/-
సెకండ్ ఫ్లోర్ నిర్మాణము కొరకు రూ.50,00,000/-
విశిష్ట మహా రాజపోషకులు రూ.25,00,000/- నుండి రూ.50,00,000/-
మహా రాజపోషకులు రూ.10,00,000/- నుండి రూ.25,00,000/-
రాజపోషకులు రూ.5,00,000/- నుండి రూ.10,00,000/-
పోషకులు రూ.2,00,000/- నుండి రూ.5,00,000/-
మెంబర్స్ రూ.1,11,116/- నుండి రూ.2,00,000/-
లిఫ్ట్ కొనుగోలు మరియు ఫిట్టింగ్ రూ.10,00,000/-
ఎ/సి (గ్రౌండ్, ఫస్ట్, సెకండ్) ఫ్లోర్ కి 5,00,000/- రూ.15,00,000/-
అడుగుల లెక్క ప్రకారం కనీసం 5 అడుగులకు రూ.25,116/-
  • పైన తెలిపిన దాతలు డోనేషన్ ఇచ్చిన ఫ్లోరునకు వారు కోరిన విధముగా వారి నామకరణము శిలాఫలకం మీద వ్రాయబడును. ఫ్లోరుకు విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రతిరోజు వారి గోత్ర నామములతో పూజలు నిర్వహించబడును.
  • రూ.25,00,000/- నుండి రూ.50,00,000/- ల వరకు ఇచ్చిన దాతలు (విశిష్ట మహారాజ పోషకులు) వారికి సంవత్సరంలో 52 శుక్రవారాలు వారి గోత్రనామములతో పూజలు నిర్వహించబడును. మరియు కళ్యాణమండపం అద్దెలో (15 రోజులు) 50% డిస్కౌంట్ ఇవ్వబడును.
  • రూ.10,00,000/- నుండి రూ.25,00,000/- ల వరకు ఇచ్చిన దాతలు (మహారాజ పోషకులు) వారికి సంవత్సరంలో 26 శుక్రవారాలు వారి గోత్ర నామములతో పూజలు నిర్వహించబడును. మరియు కళ్యాణమండపం అద్దెలో (10 రోజులు) 50% డిస్కౌంట్ ఇవ్వబడును.
  • రూ.5,00,000/- నుండి రూ.10,00,000/- ల వరకు ఇచ్చిన దాతలు (రాజపోషకులు) వారికి సంవత్సరంలో వారు కోరిన ఏవైనా 8రోజులు వారి గోత్రనామములతో పూజలు నిర్వహించబడును. మరియు కళ్యాణమండపం అద్దెలో (5 రోజులు) 50% డిస్కౌంట్ ఇవ్వబడును.
  • రూ.2,00,000/- నుండి రూ.5,00,000/-ల వరకు ఇచ్చిన దాతలు (పోషకులు) వారికి సంవత్సరంలో వారు కోరిన ఏవైనా 4 రోజులు వారి గోత్ర నామములతో పూజలు నిర్వహించబడును. మరియు కళ్యాణమండపం అద్దెలో (3 రోజులు) 50% డిస్కౌంట్ ఇవ్వబడును.
  • రూ.1,11,116/- నుండి రూ.2,00,000/-ల వరకు ఇచ్చిన దాతలు (మెంబర్స్) వారికి సంవత్సరంలో వారు కోరిన ఏవైనా 2 రోజులు వారి గోత్ర నామములతో పూజలు నిర్వహించబడును. మరియు కళ్యాణమండపం అద్దెలో (2 రోజులు) 50% డిస్కౌంట్ ఇవ్వబడును.
  • రూ.25,116/- నుండి రూ.1,00,000/-ల వరకు ఇచ్చిన దాతలు వారికి సంవత్సరంలో వారు కోరిన ఏదైనా 1రోజు వారి గోత్ర నామములతో పూజలు నిర్వహించబడును. మరియు కళ్యాణమండపం అద్దెలో (1 రోజు) 50% డిస్కౌంట్ ఇవ్వబడును.
  • రూ.25,116/- మరియు ఆపైన ఇచ్చిన అందరి దాతల పేర్లు శిలాఫలకం మీద వ్రాయబడును.

గమనిక :
1) పైన తెలిపిన వివరములను గమనించి మన ఆర్యవైశ్యులందరూ గుడి నిర్మాణంలో తమ వంతు సహాయ సహకారాలు ధనరూపేణా గాని వస్తురూపేణా గాని అందించి అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరని మనవి.
2) కళ్యాణమండపం అడ్వాన్సు బుకింగ్ మొదటిగా డబ్బు చెల్లించి బుకింగ్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. ఏదైనా కారణము చేత బుకింగ్ రద్దు చేసినచో డబ్బు వాపసు ఇవ్వబడదు.

View Donations
Title
Name Address Phone & Mail Amount Dated Mode of Pay UTR No
Total : ₹ 0.00